తెలుగు నేర్చుకుందాం

తెలుగు  నేర్చుకుందాం 
త్వరలో ప్రారంభం 
తెలుగు భాష పరి రక్షణ లో భాగంగా త్వరలో తెలుగు నేర్చుకుందాం 

            తెలుగు భాషను కాపాడాలంటే పూర్తిగా గద్యాన్ని విడనాడి, పద్యాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే పది పేజీలలో శివుని వర్ణింపుము అంటే శివుడు త్రిమూర్తులలో ఒకడు. శివునికి ఇద్దరు భార్యలు. శివునికి ఇద్దరులు కుమారులు. ఇలా శివుడు, శివునికి, శివునితో, శివుని వలన, శివుని కొరకు శివా ..... ఇలాగే పది పేజీలు వ్రాసేస్తే తెలుగు భాషలో కొత్త పదాలు ఎక్కడ పుడుతాయి. కవులు కొత్త పదాలు ఎందుకు సృష్టించాలి. సృష్టించే అవసరమే లేదు. PHYSICS , CHEMISTRY ఇలా సైన్సు గ్రూపులలో  SCIENTIST  వారు తెలుగులో కవులు.  కానీ ఈనాడు కవులు కొరత ఎందుకంటే గద్యాన్ని లేదా వచనాన్ని వ్రాసేవారు రచయితలు. రచయితలున్నంత కాలం తెలుగు అభివృద్ది కాదు. ఇది సత్యం, సత్యం, సత్యం.
                         ...........ఇంకా వుంది 





No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...