చెత్త పై సమరమా? చెత్త కొరకు సమరమా?

చెత్త పై సమరమా?  చెత్త కొరకు సమరమా? 

సైన్సు చాలా గొప్పది. 

          ఎంత గొప్పదంటే. సైంటిస్టులు సృష్టి కర్త (బ్రహ్మ) తో సమానం. అయితే సృష్టించిన ప్రతీది మానవుని కి ఉపయోగ పడేలా వుంటే ఉపయోగించుకోవాలి. లేదా దాని వలన మానవుని కి అపాయం కలిగేలా వుంటే దాని వుపయాగం విరమించుకోవాలి. ఆలోచించండి మేధావుల్లరా!

ఆర్థిక సంక్షోభం. నిరుద్యోగ సమస్య.

          బ్రహ్మ సృష్టించిన కొన్ని జంతువులను మానవుడు పెంపుడు జంతువుల్లా పెంచుకుంటాడు. ఎందుకంటె వాటి వలన మానవునికి ఉపయోగాలు వున్నాయి. కొన్ని జంతువులను దూరంగా వుంచుతాడు. ఎందుకంటె వాటి వలన అపాయాలు వున్నాయి. మరీ అపాయం ముంచుకొస్తే ఆ జంతువును మట్టు పెట్టి, తనను తాను రక్షించుకుంటాడు మానవుడు. అలాగే, మొక్కలు, పక్షులు, విషయంలో కూడా అంతే. అంతే కాదు. మానవులలో కూడా కొందరు అపాయం తలపెట్టే వారు వుంటారు. అలాంటి వారిని దూరంగా ఉంచుతారు. మరీ అపాయం అనుకుంటే మట్టు పెట్టుతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. kani sainsu





 .............................ఇంకా  వుంది 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...