ఆకాశం లో అధర్మం


             ఆకాశం అనే పంచ భూతం సూర్య, చంద్రాది గ్రహలతోను నక్షత్రాలు, మేగాలతోనూ కలిపిన సమ్మేళనం. సమ్మేళనాన్ని ఎలా వాడుకోవాలి. దాన్ని కూడా నార్మల్ గ వాడుకోవాలి. అవసరానికి మించి వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కావచ్చును లేదా మానవ తప్పిదం కావచ్చును, అవసరానికి మించి సూర్య ప్రతాపం వుంది. ఎందుకంటె ఓజోన్  పొర దెబ్బతిన్నది అంటారు.
ఓజోన్  పొర
        ఓజోన్  పొర ఎందుకు దెబ్బ తిన్నది. ఎలా దెబ్బ తిన్నది? అంటే  మొదట ఆ పొర ఎలా తయారు వుతున్నది తెలుసుకోవాలి. భూమి నుండి ఆక్సిజన్ పైకి వెళ్ళాలి. ఆ ఆక్సిజన్ తో తయారు కావలి. అయితే భూమి మీద చెట్లు వదిలే ఆక్సిజన్ జంతువులు (జంతువులలో భాగమైన మానవులు) పీల్చుకొని అవి వదిలే Co2 ను చెట్లు పీల్చుకుంటాయి. యిది అందరికీ తెలుసు. అయితే ఈ ప్రక్రియలో ఎక్సస్ గ (అధికంగా) వున్నది ఆకాశం వైపు వెళ్ళుతుంది. అది ఆక్సిజన్ కానీ లేదా Co2 కానీ ఏదైనా సరే. 
          ఈ ప్రక్రియలో ఆక్సిజనే గెలవాలి. అది ధర్మం. ఆ గెలిచినా ఆక్సిజన్ ఆకాశం వైపు వెళ్ళాలి అక్కడ పక్షులకు బ్రతికించాలి. ఆ తర్వాత మిగిలినదంతా పైకి వెళ్లి ఓజోన్ పోరా గ తాయారు కావాలి. అది ధర్మం.
           అయితే ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఓడిపోయే పరిస్థితి వస్తే దాన్ని గెలిపించడానికే యజ్ఞాలు చేసి అందులో నెయ్యి వేసేవారు. ఆ నెయ్యి వలన ఆక్సిజన్ తయారు అయ్యి ఆకాశం వైపు వెళ్ళేది.  అయితే యజ్ఞాలు ప్రస్తుతం చేయరని తెలిసే సాయిబాబా ధుని లాంటిది ఏర్పాటు చేసి నిరంతరం అందులో నెయ్యిని వేయమన్నాడు.
             భూమి మీద జంతువులు  వదిలే Co2  చెట్లు వదిలే ఆక్సిజన్ మధ్య జరిగేది ప్రక్రియ ఒకప్పుడు. సైన్సు పెరిగిన తర్వాత, జంతువుల్లాగా యంత్రాలు వదులుతున్నాయి. చెట్లు చాలటం లేదు. అందుకే చెట్లు నాటండి అంటారు. కానీ, సైన్సు రాక ముందు ఈ ప్రక్రియలో  ఎందుకు ఆక్సిజన్ ఓడిపోయేది? అంటే సైన్సుకు  మించింది అప్పుడు వుండేది. అదే మంత్ర  శాస్త్రం తో మిళితం అయిన ధనుర్విద్య, ఆయుధ విద్య మొదలైనవి. వాటి వలన ఆక్సిజన్ ఓడిపోయేది. అప్పుడు చెట్లు నాటలేదు. యజ్ఞాలు చేసేవారు. ఎందుకంటె చెట్లు నాటడం అంటే స్లో ప్రాసస్. అందుకే యజ్ఞాలు చేసి త్వరగా ఆక్సిజన్ పైకి పంపే వారు. యజ్ఞాలు చేయమంటే ఈ కాలం ప్రజలు చేయరనే సాయిబాబా ధునిలను ఏర్పాటు చేసాడు. 
          చెట్లు వదిలే ఆక్సిజన్ జంతువులలో భాగమైన మనుషులకు చాలటం లేదు. ఎందుకు? జంతువుల్లాంటి  యంత్రాలను కనిపెట్టాడు మనిషి. వాటికే చాలటం లేదు అందుకే మనుషులకు అనారోగ్యాలు. కాబట్టి యంత్రాలను తగ్గిస్తే చెట్లు వదిలే ఆక్సిజన్ మనుషులకు సరిపోవచ్చు. కానీ, ఓజోన్ నిర్మాణానికి పైకి పంప లేము. దానికి నేయ్యితోనే కుదురుతుంది. కనుక అందుకని, యజ్ఞాలు విరివిగా చెయ్యాలి ఇండ్లలో అందరూ నూనె దీపాలు కాకుండా నెయ్యి దీపాలు వెలిగించాలి. TEAM కొన్ని ప్రత్యేకమైన పథకాలు ప్రవేశ పెట్ట బోతుంది.వివరాలు http://teambyindian.blogspot.in/p/donate-cow-ghee.html లో చూడండి .
         అడవుల్లో చెట్లు వదిలే ఆక్సిజన్ను పీల్చడానికి జంతువుల్లేక చెట్లు సరిగ్గా పెరగలేక అడవులు తరుక్కు పోతున్నయి. అడవుల్లో జంతువులు ఎందుకు లేదు. అది మానవుని కల్పిత వైపరీత్యం. ఈ విషయాన్నీ గుర్తించడం లేదు చాలామంది.
          నగరాల్లో ,పట్టణాల్లో చెట్లు వున్నా అవి వదిలే ఆక్సిజన్ మనుషులకు జంతువులకు చాలటం లేదు. పైగా మనుషులు, జంతువులు, వదిలే Co2 + వాహనాల కాలుష్యం ఎంత కావాలో అంత పీల్చుకోగా మిగిలిన కాలుష్యం ఆకాశాన్ని చేరుతున్నది. అంటే పర్యావరణం (చెట్లు వదిలే ఆక్సిజన్) కు కాలుష్యం (జంతువులు వదిలే Co2 + వాహనాల కాలుష్యం + పారిశ్రామిక కాలుష్యం ) కు జరిగే ఆక్సిజన్ ఓడిపోయి ఆకాశం వైపు పోలేక పోతున్నది. అందుకే ఓజోన్ తయారు కావడం లేదు. పైగా ఆకాశం వైపు కాలుష్యం వెళ్లి ఓజోన్ పొరను దెబ్బ కొడుతుంది.  ఇది అధర్మం.
         TOTAL  గ ఆకాశాన్ని చేరుతున్నది ఆక్సిజన్ కానప్పుడు అక్కడ ఓజోన్ ఎలా తయారు అవుతుంది. ఆక్సిజన్ ఆకాశం చేరే మార్గం లేదా? వుంటే ఎలా? అప్పుడు ఓజోన్ పొరను కాపాడ వచ్చు. అదే ధర్మ పరాయణులు , సాయి సైనికులు చేయాల్సింది. 
           10 గ్రాముల నెయ్యితో టన్ను  ఆక్సిజన్ తయారు అనే విషయాని విశ్వసించిన వారు వెలిగే  నిరంతర నేయ్యిదీపాలు వెలిగించండి. చాలు. TEAM చేపట్టిన ఆ కార్యక్రమం గురించి http://teambyindian.blogspot.in/p/donate-cow-ghee.html లో చూడండి.
          ఈ ప్రకారంగా ఆకాశం అనే పంచ భూతాన్నే కాకుండా వాయువు అనే పంచ భూతాన్ని కూడా కాపాడినట్లే అవుతుంది. 
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...